'మా'లో ఎన్నికల సందడి: మెగాస్టార్‌ని కలిసిన నరేష్ ప్యానెల్
- ‘మా’లో మొదలైన ఎన్నికల వేడి
- పోటీ పడుతున్న నరేష్, శివాజీరాజా ప్యానెళ్లు
- నిన్న మహేశ్‌ను కలిసిన నరేష్ ప్యానెల్
ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టేశారు. నరేష్ ప్యానల్‌లో జీవిత, రాజశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులున్నారు. నిన్న మద్దతు కోరుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిసిన నరేష్ ప్యానెల్.. నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. వివాదాలకు దూరంగా ఉండాలని చిరు చెప్పినట్టు నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను నరేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.