హృతిక్ రోషన్ కోసం నా నిబంధనని పక్కన పెట్టేస్తాను: తమన్నా
- నా అగ్రిమెంట్ లో ఆ నిబంధన ఉంటుంది
- ఆ నిబంధన సడలించను
- హృతిక్ రోషన్ అంటే ఇష్టం
ఈ నిబంధనను ఇలా కొనసాగిస్తూ వుంటాను. ఒకవేళ ఈ నిబంధనను సడలించవలసి వస్తే, హృతిక్ రోషన్ సినిమా కోసం మాత్రమే సడలిస్తాను అని అంది. హృతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం .. ఆయనకి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే .. అందులో ముద్దుసీన్లు చేయవలసి వస్తే నా నిబంధనను పక్కన పెట్టేస్తాను" అని చెప్పుకొచ్చింది. హృతిక్ రోషన్ తో చేసే ఛాన్స్ ఈ సుందరికి వస్తుందో లేదో చూడాలి మరి.