'యాత్ర' సాధించిన మొత్తం షేర్ వివరాలు!
- మహి.వి రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర'
- ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల బిజినెస్
- మొత్తం షేర్ 8.81కోట్లు
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకి మంచి లాభాలే వచ్చినట్టుగా సమాచారం. బయ్యర్ల విషయానికి వస్తే వాళ్లకి స్వల్ప నష్టాలు తప్పలేదని చెప్పుకుంటున్నారు. దర్శకుడు పక్కాగా ప్లాన్ చేసుకుని, పరిమితమైన బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించడమే పెద్దగా ఇబ్బంది లేకపోవడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది.