మళ్లీ మొదటికొచ్చిన రవితేజ 'డిస్కో రాజా'?
- రవితేజకి వరుస పరాజయాలు
- వీఐ ఆనంద్ కి గ్రీన్ సిగ్నల్
- చివరి నిమిషంలో కథలో మార్పులు
ఈ నేపథ్యంలోనే రవితేజ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ సెట్స్ పై వున్న ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథకి .. ఈ కథకి కొన్ని దగ్గర పోలికలు వున్నాయట. ఈ విషయం రవితేజ దృష్టికి రావడంతో, తమ కథలో ఆ పోలికలు ఎక్కడా కనిపించకుండగా మార్పులు చేయమని వీఐ ఆనంద్ కి చెప్పినట్టుగా సమాచారం. దాంతో వీఐ ఆనంద్ అదే పనిలో వున్నాడని అంటున్నారు. ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ రవితేజకి సంతృప్తిని కలిగించిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.