‘ఏయ్ పాకిస్థాన్..!’ అంటూ వర్మ.. ‘బుల్లెట్ దిగిందా? లేదా?’ అని పూరీ జగన్నాథ్ ట్వీట్లు!
- పీఓకేపై భారత వైమానిక దళం దాడిపై హర్షం
- నువ్వు ఒకటి కొడితే మేము నాలుగు కొడతాం: వర్మ
- భారత వైమానిక దళానికి సెల్యూట్: పూరీ జగన్నాథ్
మరో ప్రముఖ దర్శకుడు, వర్మ శిష్యుడు పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. ‘బుల్లెట్ దిగిందా లేదా?’ అని ట్వీట్ చేశారు. ‘భారత వైమానిక దళానికి సెల్యూట్.. జనగణమన’ అంటూ అభినందనలు తెలిపారు.