'కృష్ణమనోహర్ ఐపీఎస్' గా ప్రభుదేవా .. టీజర్ రిలీజ్
- ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రభుదేవా
- నాయికగా నివేదా పేతురాజ్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ప్రభుదేవా ఐపీఎస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నివేదా పేతురాజ్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు. తనకి రైట్ అనిపించింది చేసుకుంటూ వెళ్లిపోయే ఐపీఎస్ ఆఫీసర్ గా ఈ టీజర్లో ప్రభుదేవా కనిపిస్తున్నాడు. ఆయన యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది. ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.