తండ్రి పాత్రలో కనిపించనున్న విజయ్ దేవరకొండ
- సెట్స్ పై క్రాంతిమాధవ్ సినిమా
- యూనియన్ లీడర్ గా విజయ్ దేవరకొండ
- తొలిసారిగా నలుగురు కథానాయికలు
ఈ సినిమాలో రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లి కథానాయికలుగా కనిపించనున్నారు. తండ్రిగా విజయ్ దేవరకొండ తెరపై కనిపించడమే ఒక విశేషం అనుకుంటే, ఆయన సరసన నలుగురు కథానాయికలు నటిస్తుండటం మరో విశేషంగా చెబుతున్నారు. ఈ విషయాలే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేఎస్ రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.