మార్చి 4 నుంచి ‘డిస్కోరాజా’ రెగ్యులర్ షూటింగ్!
- ‘రాజా ది గ్రేట్’తో హిట్ కొట్టిన రవితేజ
- రవితేజ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు
- పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘డిస్కోరాజా’
వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. మార్చి 4 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. సినిమా ఆరంభంలో రవితేజ వృద్ధుడిగానూ.. అనంతరం శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం సైంటిఫిక్ ప్రయోగాలతో యువకుడిగానూ మారుతాడని సమాచారం.