వచ్చేనెలలోనే ఆర్య - సాయేషా సైగల్ పెళ్లి
- తమిళనాట ఆర్యకి మంచి ఇమేజ్
- గ్లామర్ తో మెప్పించిన సాయేషా సైగల్
- పెళ్లికి ఇరు కుటుంబాల అంగీకారం
ఈ క్రమంలోనే ఆమె ఆర్య ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త కొన్ని రోజులుగా కోలీవుడ్లో షికారు చేస్తోంది. ఈ వార్తలో నిజం ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఈ ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించారట. వచ్చేనెలలో వీరి వివాహాన్ని జరిపించడానికి రంగం సిద్ధమైందని సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లలోనే వాళ్లంతా బిజీగా వున్నట్టుగా తెలుస్తోంది.