అనుకున్నదానికంటే ముందుగానే 'కాంచన 3'
- లారెన్స్ నుంచి 'కాంచన 3'
- ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఏప్రిల్ 18
- వారం ముందుగానే విడుదల చేసే ఛాన్స్
ఈ నేపథ్యంలో 'కాంచన 3'తో లారెన్స్ మళ్లీ రంగంలోకి దిగాడు. చకచకా ఈ సినిమా పనులు జరిగిపోతున్నాయి. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన 12వ తేదీకి విడుదలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజునే సాయిధరమ్ తేజ్ సినిమా 'చిత్రలహరి' రిలీజ్ వుంది. ఇక నాని మూవీ 'జెర్సీ' కూడా ఈ తేదీకే ఫిక్స్ అయ్యే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.