సీక్వెల్ దిశగా జగపతిబాబు 'శుభలగ్నం
- ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'శుభలగ్నం'
- జగపతి కెరియర్లో చెప్పుకోదగిన సినిమా
- ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసిన మూవీ
అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 'యాత్ర' సినిమాను నిర్మించిన 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త దర్శకుడు పరిచయమవుతాడని అంటున్నారు. ఇక ఈ సీక్వెల్ ను ఎవరితో చేస్తారు? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.