నాని సినిమాలో స్టెప్పులేయనున్న అదా శర్మ!
- గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జర్సీ’
- క్రికెట్ నేపథ్యంలో రూపొందుతోంది
- సోషల్ మీడియా ద్వారా అదా పాప్యులర్
దీనిలో ‘హార్ట్ ఎటాక్’ ఫేమ్ అదా శర్మ స్టెప్పులేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా దర్శక, నిర్మాతలు అదాను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అదా సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాప్యులర్ అవుతోంది. ఇటీవల ఈ భామ చేసిన కికీ ఛాలెంజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.