బాలికపై దాడికి ముందే రెక్కీ.. తన తల్లిదండ్రులను గదిలో బంధించిన భరత్: వెలుగు చూసిన సంచలన విషయాలు
- వెంటపడొద్దని హెచ్చరించిన తల్లిదండ్రులు
- గదిలో బంధించి గడియ పెట్టిన భరత్
- అవమానించిందని బాలికపై కక్ష
దీంతో తన తల్లిదండ్రులు దాడిని అడ్డుకుంటారేమోనన్న అనుమానంతో భరత్.. వారిని ఇంట్లో బంధించి బయట గడియపెట్టినట్టు తెలిసింది. తనను ప్రేమించకపోగా.. భరోసా సెంటర్‌కు తన కుటుంబ సభ్యులను పిలిపించి అవమానించిందని.. అలాగే బాలిక తండ్రి తనతో గొడవపడటం తదితర విషయాలను అవమానంగా భావించి బాలికపై భరత్ కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అదను చూసుకుని బర్కత్‌పురాలో బాలికపై దాడికి తెగబడినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.