జయరాం హత్య కేసులో మరో మలుపు.. శిఖా చౌదరిపై జయరాం భార్య ఫిర్యాదు
- శిఖా చౌదరిపై అనుమానాలు ఉన్నాయంటూ ఫిర్యాదు
- ఈ హత్యలో శిఖా చౌదరి పాత్రను తేల్చాలని వినతి
- ఈ కేసుపై తెలంగాణ పోలీసులే విచారణ జరపాలన్న పద్మశ్రీ
తన భర్త హత్య కేసులో మరిన్ని కుట్రలు ఉన్నాయని, దీనిపై విచారణ జరపాలని ఆమె కోరినట్టు సమాచారం. ఈ హత్యలో శిఖా చౌదరి పాత్రను తేల్చాలని, ఈ హత్య తెలంగాణలో జరిగింది కనుక ఇక్కడి పోలీసులు దీనిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.