ఈ ‘స్కిట్’ కంటెంట్ నాది.. మీకు నచ్చిన పేరు డిసైడ్ చేయండి: నాగబాబు
- ఈరోజు చిన్నసైజ్ స్కిట్ ఒకటి చేస్తున్నాం
- ఈ స్కిట్ కు నేను పేరు పెట్టలా
- ఈ స్కిట్ ను మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా
‘గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్.. ఈరోజు మీకొక పరీక్ష పెట్టబోతున్నాను. 2019లో చాలా ఇంపార్టెంట్ పరీక్ష. ఈ పరీక్షలో మీ ఇద్దరూ డిస్టింక్షన్ తెచ్చుకోవాలని నా కోరిక... మీరు కనుక డిస్టింక్షన్ తెచ్చుకుంటే మన రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగం. ఇవాల్టి టాపిక్ ఏంటంటే ‘నేను- నా అవినీతి’. దానికి సంబంధించిన డీటైల్స్ మొత్తం రాయండి’ అంటూ నాగబాబు అనడం ఈ స్కిట్ లో కనబడుతుంది.