తెలుగులో మరో బయోపిక్... తెరకెక్కనున్న అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర
- ప్రణాళికలు వేస్తున్న నిర్మాత సునీల్‌రెడ్డి
- మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం
- ఆగస్టు నాటికి రిలీజ్ చెయ్యాలన్న ఆలోచన
ఇప్పుడు తాజాగా అల్లూరి కూడా ఈ లిస్ట్ లో చేరారు. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని, ఆగస్టు నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని నిర్మాత యోచిస్తున్నట్లు సమాచారం. సినిమా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లోనే చిత్రీకరించాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.