నేను నైన్త్ క్లాస్ లో ఉండగానే లవ్ లెటర్ అందుకున్నాను: హీరోయిన్ స్నేహ
- దుబాయ్ లో నైన్త్ చదువుతున్నాను
- ఫోర్త్ క్లాస్ అబ్బాయి లవ్ లెటర్ ఇచ్చాడు
- అది చాలా క్యూట్ లెటర్
ఏమిటా అనుకుంటూ ఓపెన్ చేసి చూశాను. ఒక ఫ్లవర్ ను గీసి .. దానికి రంగులు వేశాడు. 'నువ్వంటే నాకు చాలా ఇష్టం .. నేను నిన్ను లవ్ చేస్తున్నాను' అని రాశాడు. 'నీకూ నాకు మధ్య లవ్ ఏంటి?' అని నేను అంటే, నీకు ఓకే అయితే నాకు ఓకే' అని చాలా ముద్దు ముద్దుగా అన్నాడు. లవ్ అంటే ఏమిటో తెలియని వయసులో రాశాడు గనుక, నిజంగా అది చాలా క్యూట్ లెటర్ .. వెరీ ఇన్నోసెంట్ లెటర్' అంటూ నవ్వేశారు.