వార్మప్ చేస్తూ గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి!
- గుండెపోటుతో కుప్పకూలిన అంకిత్
- సిటీ ఆసుపత్రికి తరలించిన సహచరులు
- అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల వెల్లడి
ఈ విషయమై అంకిత్ కోచ్ మాట్లాడుతూ.. ‘అంకిత్ చాలా మంచి క్రికెటర్. గతేడాది ఈ క్లబ్‌లో చేరాడు. జట్టు సభ్యులతోనూ చక్కగా కలిసిపోతాడు. అంతేకాదు, మంచి ఫీల్డర్ కూడా. ఈ వార్త విని మేం షాకయ్యాం’ అని తెలిపారు. అంకిత్ మృతి పట్ల బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా విచారం వ్యక్తం చేశారు.