మరోసారి సంపత్ నందితో గోపీచంద్
- గోపీచంద్ కి కథ వినిపించిన సంపత్
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన గోపీచంద్
- త్వరలోనే సెట్స్ పైకి
ఆ తరువాత గోపీచంద్ చేసిన సినిమాలు కూడా ఆయనని పూర్తిగా నిరాశపరిచాయి. ఇటీవలే ఆయనని సంపత్ నంది కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో గోపీచంద్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. రాధామోహన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని అంటున్నారు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఇద్దరూ ఉన్నారట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.