రజనీకాంత్ ‘పేట’కు భారీ ఓపెనింగ్స్
- రూ.3.84 కోట్లు వసూలు
- 220 లొకేషన్లలో విడుదల
- ‘కబాలి’, ‘2.ఓ’తో పోలిస్తే చాలా తక్కువ
ఇప్పటి వరకూ అందిన కలెక్షన్ల వివరాల ప్రకారం ‘పేట’ ప్రీమియర్ షోల ద్వారా తెలుగు, తమిళ భాషల్లో 5,45,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.3.84 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కలెక్షన్లు గతంలో రజనీ నటించిన ‘కబాలి’, ‘2.ఓ’ చిత్రాల ఓపెనింగ్స్‌తో పోలిస్తే చాలా తక్కువని సమాచారం.