విజయ్ దేవరకొండ ఆ కథపట్ల ఆసక్తి చూపలేదట
- 'డియర్ కామ్రేడ్' షూటింగులో విజయ్ దేవరకొండ
- ఆ మధ్య కాకినాడలో కలిసి కథ వినిపించిన పూరి
- రామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ
దాంతో విజయ్ దేవరకొండతో చేయాలనుకున్న కథనే రామ్ తో పూరి చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. కథ నచ్చితే విజయ్ దేవరకొండ డేట్స్ సర్దుబాటు చేసేవాడేననీ, నచ్చకపోవడం వల్లనే సైలెంట్ అయ్యాడని అంటున్నారు. ఆ కథ పట్ల ఆయన అంతగా ఆసక్తిని చూపకపోవడం వల్లనే, రామ్ తో పూరి ముందుకు వెళుతున్నాడని చెప్పుకుంటున్నారు. విజయ్ దేవరకొండకి చెప్పిన కథ .. రామ్ తో చేస్తున్న కథ ఒకటో కాదో పూరికే తెలియాలి.