వేడుకల కాల్పుల్లో తూటాలు తగిలి మహిళ మృతి
- కొత్త సంవత్సర వేడుకల్లో కాల్పులు జరిపిన రాజ్ కుమార్ సింగ్
- తూటాలు తగిలి 42 ఏళ్ల అర్చన మృతి
- గోరఖ్ పూర్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
మరోవైపు, తుపాకీ కాల్పుల వల్లే ఆమె చనిపోయినట్టు సౌత్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సంఘటన అనంతరం ఢిల్లీ నుంచి యూపీలోని గోరఖ్ పూర్ కు పారిపోయిన రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి... ఒక తుపాకీ, రెండు రైఫిల్స్, 800 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.