నోకియా 106 (2018) ఫీచర్ ఫోన్ విడుదల.. డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించిన యాక్సిస్, హెచ్.డీ.ఎఫ్.సీ
- భారత్ లో విడుదలైన 'నోకియా 106 (2018)'
- ధర రూ.1299
- యాక్సిస్ బ్యాంకు కార్డులపై 10%, హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై 5% డిస్కౌంట్
వినియోగదారులకి యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా ఫ్లిప్ కార్ట్ సంస్థ 10 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా, హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై అమెజాన్ సంస్థ 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. 1.8" డిస్ప్లే (160 x 120 రిజల్యూషన్), 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు దీనిలో 800 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి పలు ఫీచర్లు ఉన్నాయి.