'ఎఫ్ 2' నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది
- అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- జనవరి 12వ తేదీన విడుదల
దేవిశ్రీ స్వరపరిచిన ఈ సాంగ్ కూడా జోరుగా .. హుషారుగా కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి .. సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో టీమ్ వుంది. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ, సంక్రాంతి బరిలో ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.