బుర్ఖా ధరించి సినిమాకు వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్!
- ‘కేదారనాథ్’తో ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్
- వరదల నేపథ్యంలో తలెత్తిన ప్రేమకథ
- ఇన్‌స్టాగ్రాం ద్వారా విషయం వెల్లడి
శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. తన సినిమాపై ప్రేక్షకుల స్పందనను స్వయంగా తెలుసుకోవాలనుకున్న సారా బుర్ఖా వేసుకుని ముంబయిలోని ఓ థియేటర్‌కి వెళ్లింది. ప్రేక్షకులకు అనుమానం రాకుండా వారి మధ్యే కూర్చొని తన తొలి చిత్రాన్ని ఎంజాయ్ చేసింది. అనంతరం సోషల్ మీడియాలో విషయాన్ని వెల్లడిస్తూ థియేటర్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది.