'హీరో'గా విజయ్ దేవరకొండ!
- 'డియర్ కామ్రేడ్'తో బిజీగా విజయ్ దేవరకొండ
- మైత్రీ మూవీ మేకర్స్ కి గ్రీన్ సిగ్నల్
- త్వరలోనే పూర్తి వివరాలు
ఆ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఈ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి 'హీరో' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని సమాచారం. గతంలో చిరంజీవి కథానాయకుడిగా 'హీరో' టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చిరంజీవి హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ను కూడా 'హీరో' సినిమా మరోస్థాయికి తీసుకెళుతుందేమో చూడాలి.