భయపెట్టడానికి 'ప్రేమకథా చిత్రం 2' వచ్చేస్తోంది
- హారర్ కామెడీ నేపథ్యంలో సాగే కథ
- భారీ రేటుకి హిందీ శాటిలైట్ హక్కులు
- హైలైట్ గా నిలవనున్న కామెడీ
తాజాగా ఆయన మాట్లాడుతూ .."ఈ సినిమా అవుట్ పుట్ అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఈ కారణంగానే హిందీ శాటిలైట్ .. డబ్బింగ్ హక్కులు కోటి నలభై మూడు లక్షలకి అమ్ముడయ్యాయి. ప్రభాస్ శ్రీను .. విద్యుల్లేఖ కాంబినేషన్లో వచ్చే కామెడీ హైలైట్ అవుతుంది. త్వరలోనే టీజర్ ను వదిలి .. జనవరిలో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.