నిమిషాల్లో మారిపోయిన ట్రెండ్... రేవంత్ రెడ్డి వెనుకంజ... మల్లు భట్టి విక్రమార్క కూడా!
- తొలి రౌండ్ లో రేవంత్ ఆధిక్యం
- రెండో రౌండ్ లో వెనుకంజ
- మధిరలో వెనుకబడిన మల్లు భట్టి
అయితే, రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆయన సుమారు 600 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తమ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా వెనుకంజలో ఉన్నారు. మధిరలో అత్యధికంగా 90 శాతానికి మించిన పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.