'సైరా' సినిమాపై స్పందించిన నాగబాబు
- బ్రిటీష్ వారితో తలపడిన ఉయ్యాలవాడ
- తెలుగువారు తొలిసారిగా తెలుసుకుంటారు
- నిర్మాతగాను చరణ్ రాణిస్తున్నాడు
ఈ సినిమా గురించి నాకు సురేందర్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి, ప్రేక్షకుల ఊహకి అందని స్థాయిలో ఉండనుందనే విషయం అర్థమైంది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం కలిగింది. చరణ్ హీరోగానే కాదు .. నిర్మాతగాను రాణిస్తున్నందుకు ఆనందంగా వుంది. చరణ్ కి అన్నయ్య జీన్స్ తో పాటు మేనమామ అల్లు అరవింద్ వ్యాపారపరమైన తెలివితేటలు కూడా వచ్చాయి" అని చెప్పుకొచ్చారు.