నందమూరి బాలకృష్ణకు షాకిచ్చిన ఈసీ.. రోడ్ షో కు అనుమతి నిరాకరణ!
- డిసెంబర్ 1 నుంచి ప్రచారంలో పాల్గొంటున్న నేత
- ఈసీకి ముందస్తు సమాచారం ఇవ్వని వైనం
- నేడు ప్రచారానికి దూరం కానున్న బాలయ్య
అయితే ఎన్నికల ప్రచారం నిర్వహించే వ్యక్తులు ఆ సమాచారాన్ని ఈసీకి 48 గంటలు ముందుగా ఇవ్వాలి. అయితే టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని మర్చిపోయాయి. దీంతో బాలయ్యకు షాక్ ఇస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎన్నికల కమిషన్ నిర్ణయం నేపథ్యంలో బాలయ్య ప్రచారానికి దూరం కానున్నారు.