హాస్యరస ప్రధానంగా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'
- కామెడీ కథా చిత్రాల దర్శకుడిగా నాగేశ్వర రెడ్డి
- సందీప్ కిషన్ జోడిగా హన్సిక
- ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్
సందీప్ కిషన్ .. హన్సిక జంటగా ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనుంది. ఎస్ఎన్ఎస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా అనిపిస్తూ నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియపరచనున్నారు.