తారక్ చేయలేని పాత్రంటూ ఉండదు: సుమంత్
- మిస్టరీ థ్రిల్లర్ గా సాగే కథ
- ఇంతవరకూ చేయని పాత్ర
- తారక్ ను బావా అని పిలుస్తాను
ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ గురించిన ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు సుమంత్ తనదైన శైలిలో స్పందిస్తూ .. 'తారక్ తో నాకు ఎంతో సాన్నిహిత్యం వుంది. నేను ముద్దుగా ఆయనని 'బావా' అని పిలుస్తుంటాను. ఎలాంటి పాత్రను ఇచ్చినా తారక్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ఆయన చేయలేని పాత్రంటూ ఉండదు' అంటూ సమాధానమిచ్చాడు.