30 కోట్లకి చేరువలో 'టాక్సీవాలా'
- తొలిరోజే 10.5 కోట్ల గ్రాస్
- రెండో రోజు నుంచే లాభాలు
- 29 వరకూ కొనసాగనున్న హవా
ముందుగా రష్ లీక్ అయినప్పటికీ ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో '2.ఓ' విడుదలవుతోంది. అప్పటివరకూ 'టాక్సీవాలా' జోరు కొనసాగనుంది. '2.ఓ' థియేటర్లలోకి వచ్చేలోగా 'టాక్సీవాలా' 30 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ మరో మారు తన సత్తా చాటాడంటూ అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.