కొత్త అమ్మాయినే హీరోయిన్ గా సెట్ చేసిన శేఖర్ కమ్ముల
- శేఖర్ కమ్ముల నుంచి మరో సినిమా
- హీరోగా కొత్త కుర్రాడు
- డిసెంబర్ 2వ వారంలో సెట్స్ పైకి
కొత్త నటీనటులతో ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడు. కొత్త కుర్రాడిని హీరోగా తీసుకున్న ఆయన, విజయవాడకి చెందిన ఒక అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాడనేది తాజా సమాచారం. ఆ అమ్మాయి మంచి డాన్సర్ అని తెలుస్తోంది. డిసెంబర్ 2వ వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ లోగానే శేఖర్ కమ్ముల పూర్తి వివరాలు ప్రకటించే ఛాన్స్ ఉందట.