మా సినిమాను నయనతార చాలా భయపెట్టేసింది: 'టాక్సీవాలా' దర్శకుడు
- 'టాక్సీవాలా' షూటింగు మధ్యలో వుంది
- 'డోరా' రిలీజ్ రోజున థియేటర్ కి పరిగెత్తాను
- హమ్మయ్య అనుకుని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాము
'డోరా' పోస్టర్ చూసిన తరువాత మా కాన్సెప్ట్ కి చాలా దగ్గరగా ఉందనుకుని మరింతగా భయపడిపోయాము. 'డోరా' రిలీజ్ వరకూ మా సినిమా షూటింగును ఆపేశాము. 'డోరా' రిలీజ్ రోజున నేను తొలి ఆటకే వెళ్లి చూశాను. ఆరంభంలో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ తరువాత 'డోరా' కథకి .. మా కథకి అసలు సంబంధమే లేదు. దాంతో తేలికగా ఊపిరి పీల్చుకుని, మళ్లీ షూటింగు మొదలుపెట్టాము" అని చెప్పుకొచ్చాడు.