పూరి జగన్నాథ్ దర్శకుడిగా రామ్ మూవీ
- రొమాంటిక్ లవ్ స్టోరీతో రామ్
- విభిన్నమైన కంటెంట్ తో ఆకాశ్
- రెండు సినిమాలతో బిజీగా పూరి
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో వైపున పూరి తన తనయుడు ఆకాశ్ హీరోగా చేయనున్న సినిమాకి సంబంధించిన పనులను కూడా చక్కబెడుతూనే వున్నాడు. అనిల్ అనే కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 'మెహబూబా' తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి, మళ్లీ బిజీ కానున్నాడన్న మాట.