ముందు '2.ఓ'... తరువాత నేనే: విజయ్ దేవరకొండ
- 'టాక్సీవాలా'గా రాబోతున్న విజయ్ దేవరకొండ
- ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ
- ట్రెండింగ్ లో టాప్ -2 'టాక్సీవాలా'
యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల్లో తొలుత '2.0' ఉందని, ఆ తరువాత తన చిత్రమేనని అన్నాడు. 'బుక్ మై షో'లో కూడా అత్యధికులు ఎదురు చూస్తున్న రెండో చిత్రం 'టాక్సీవాలా' అని అన్నాడు. తాను చేసే సినిమాల స్క్రిప్టులు ఎలా ఉండాలో అభిమానులే ఎంచుకుంటారని అన్నాడు. "మీ వెనుక నేను, నా వెనుక మీరు ఎల్లప్పుడూ ఉండి ప్రేమను పంచుతారు" అని విజయ్ ట్వీట్ చేశాడు.