విడుదల తేదీ ఖరారు చేసుకున్న 'టెంపర్' హిందీ రీమేక్
- తెలుగులో సక్సెస్ అయిన 'టెంపర్'
- హిందీలో హీరోగా రణ్ వీర్
- డిసెంబర్ 28న విడుదల
'సింబా' పేరుతో నిర్మితమవుతోన్న ఈ సినిమా నుంచి డిసెంబర్ 3వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అదే నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాతో తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో రణ్ వీర్ వున్నాడు. ఇక తమిళంలో విశాల్ కూడా అంతే నమ్మకంతో వున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.