సీక్రెట్ చెప్పేసిన ఇలియానా .. షాక్ అయిన శ్రీను వైట్ల, రవితేజ!
- కథ నచ్చడంతోనే రీ ఎంట్రీ ఇచ్చాను
- శ్రీను వైట్ల నాతో డబ్బింగ్ చెప్పించారు
- రవితేజ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తారు
తెరపై నా వాయిస్ లో నన్ను నేను చూసుకోవాలనే ఆసక్తితో వున్నాను. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది .. రవితేజ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తారు" అని చెప్పేసింది. నిజానికి విడుదల వరకూ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుదామని శ్రీను వైట్ల - రవితేజ అనుకున్నారు. ఆ సీక్రెట్ ను కాస్తా ఇలియానా చెప్పేయడంతో రవితేజ - శ్రీను వైట్ల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.