'టాక్సీవాలా'గురించి ఫిల్మ్ నగర్ టాక్
- విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా'
- కథానాయికలుగా ప్రియాంక - మాళవిక
- ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల
ఆ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలోను డ్రైవర్ లేకుండానే కారు దూసుకుపోతోంది. దాంతో చాలామంది 'డోరా' మాదిరిగా ఉంటుందేమోనని భావిస్తున్నారు. కానీ కారులో ఆత్మ ప్రవేశించడం ఒక్కటి మినహా, 'డోరా'కథకి ఈ కథకి ఎక్కడా పోలికలు ఉండవని ఈ సినిమా టీమ్ చెబుతోంది. ప్రియాంక .. మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.