భయపెడుతూ వచ్చేసిన 'టాక్సీవాలా'... ట్రయిలర్ చూడండి!
- ఈ నెల 17న విడుదలకు సిద్ధమైన 'టాక్సీవాలా'
- ట్రయిలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
- అలరిస్తున్న విజయ్ దేవరకొండ డైలాగులు
ఆపై అతను ఓ కారును కొనడం, టాక్సీవాలాగా మారడం, హీరోయిన్ తో పరిచయం, ఆమె మందు కొట్టి పడిపోతే, "నేను మంచోడిని కాబట్టి సరిపోయింది కానీ..." అంటున్న విజయ్ కనిపిస్తున్నాడు. ఆపై ఓ పాట, కొన్ని సీన్స్, ఇందులో చూపారు. "ఇది వినడానికి విచిత్రంగానే ఉంటది. కానీ నమ్మండి"... "కారులో దెయ్యం ఉంది" అని విజయ్ చెప్పడం సినిమా హారర్ జోనర్ ను టచ్ చేసింది. ఆ ట్రయిలర్ ను మీరూ చూడండి.