రానా చేతుల మీదుగా తమన్నా మూవీ ఫస్టు లుక్
- సందీప్ కిషన్ జోడిగా తమన్నా
- ముఖ్యమైన పాత్రలో పూనమ్ కౌర్
- డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాలో పూనమ్ కౌర్ .. నవదీప్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రానా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. లండన్ లో ఎక్కువభాగం చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాను, డిసెంబర్లో విడుదల చేయనున్నారు. ఇటు తమన్నాకి .. అటు సందీప్ కిషన్ కి ఈ సినిమా హిట్ చాలా అవసరం. వాళ్ల కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.