రవితేజతో 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్
- 'ఆర్ ఎక్స్ 100'తో మంచి గుర్తింపు
- యూత్ లో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్
- వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఛాన్స్
ఆ తరువాత సినిమాను ఆయన దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి చేయనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరమట. ఒక కథానాయికగా నాభా నటేశ్ ను తీసుకున్నారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ఈ సుందరి మంచి మార్కులు కొట్టేసింది. ఇక రవితేజ మూవీలో మరో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా చెబుతున్నారు.