అదరగొట్టేస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' టీజర్
- మూడు డిఫరెంట్ లుక్స్ తో రవితేజ
- బొద్దుగా మారిన ఇలియానా
- నవంబర్ 16వ తేదీన విడుదల
"మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ వున్న బలగం కాదు .. మనలోని బలం' అని రవితేజ చెప్పిన డైలాగ్ బాగుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ టీజర్ ను వదిలారు. ఇలియానా కాస్త బొద్దుగా కనిపిస్తోంది .. మూడు లుక్స్ లోను రవితేజ బాగానే వున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా హిట్ కొట్టడం ఇటు శ్రీను వైట్లకి .. అటు రవితేజకి కూడా చాలా అవసరం.