నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి
- సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు
- నిజ జీవితంలో ఎదుర్కొన్నా
- 'మేము సైతం' కార్యక్రమానికి రావాలని పవన్ ను కోరాను
మరోవైపు 'మేము సైతం' అనే టీవీ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో 'పవన్ కల్యాణ్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావచ్చు కదా?' అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి సమాధానంగా... 'కార్యక్రమానికి రావాలని పవన్ కల్యాణ్ ను చాలా సార్లు అడిగాను. ఇంకా ఆయన నుంచి సమాధానం రాలేదు' అని చెప్పింది.