'అమ్మ వారి' దీక్షకు సిద్ధమవుతున్న పవన్.. ప్రకటించిన జనసేనాని
- ఈ నెల 10 నుంచి దేవీ దీక్ష
- నవరాత్రి రోజుల్లో పండ్లు, పాలు మాత్రమే ఆహారం
- స్వయంగా వెల్లడించిన పవన్
ఆదివారం పోలవరంలో పవన్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పవన్ ప్రతి ఏడాది చాతుర్మాస దీక్ష చేసేవారు. ఇప్పుడు అమ్మవారి దీక్ష చేపట్టనున్నట్టు పవన్ తెలిపారు.