'వీర భోగ వసంత రాయలు' రిలీజ్ డేట్ ఖరారు
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్
- విభిన్నమైన పాత్రలో శ్రియ
- ఈ నెల 26వ తేదీన విడుదల
ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. ఈ తేదీని ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిర్మితమైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో చూడాలి.