శర్వానంద్ ను ఒప్పించే ప్రయత్నంలో యంగ్ డైరెక్టర్
- సుధీర్ బాబుకి హిట్ ఇచ్చిన నాయుడు
- తదుపరి ప్రాజెక్టుకు ప్రయత్నాలు
- సిద్ధంగా వున్న నిర్మాతలు
'పడి పడి లేచె మనసు' నిర్మాత సుధాకర్ తో పాటు, మరో ఇద్దరు నిర్మాతలు ఆర్.ఎస్.నాయుడితో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. దాంతో తన తదుపరి సినిమాను శర్వానంద్ తో చేయాలనే ఆలోచనలో నాయుడు వున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఆయన శర్వానంద్ ను కలిసి ఒక లైన్ వినిపించాడని చెబుతున్నారు. ఆయనని ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని అంటున్నారు. శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి మరి.