ప్రమాదంలో కన్నడ నటుడు సుదీప్ కు గాయాలు.. కోలుకోవాలని అభిమానుల పూజలు!
- పైల్వాన్ షూటింగ్ సందర్భంగా ఘటన
- కారు నడుపుతుండగా ప్రమాదం
- కోలుకుంటున్న స్టార్ హీరో
కాగా, ప్రమాదం నేపథ్యంలో ఇటీవల జరిగిన ‘విలన్’ సినిమా టీజర్ విడుదలకు సుదీప్ గైర్హాజరయ్యారు. తాను గాయపడ్డందున ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు సుదీప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సుదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.