రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల కేసు.. విచారణకు హాజరైన కొండల్ రెడ్డి, ఉదయసింహా!
- ఐఆర్ఎస్ భవన్ కు చేరుకున్న నేతలు
- మధ్యాహ్నం 3 కల్లా హాజరుకానున్న సెబాస్టియన్
- సీబీఐ విచారణకు హాజరైన సెబాస్టియన్, సండ్ర, రేవంత్
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఐఆర్ఎస్ భవన్ లో ఈరోజు జరిగిన విచారణకు కొండల్ రెడ్డి, ఉదయసింహాలు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ ఏసీబీ కోర్టులో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కోర్టు విచారణ ముగిశాక సెబాస్టియన్ ఐటీ విచారణకు హాజరయ్యే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.